ఎవరివోయ్ నువ్వు..

అనుమతి
లేకుండా కలలోకి వస్తాడు
దాగుడుమూతలూ ఆడతాడు
మాట్లాడిన దాఖలు లేవు 

ఎదురైతే
ఎవరు నీవని అడుగుతాడేమో

ఓయ్
ఇంతకూ
ఎవరివోయ్ నువ్వు..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!